లోకల్‌ క్యాండిడేట్లకు న్యాయం జరిగేలా మార్పులపై కమిటీ : కడియం

16:10 - October 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లోకల్‌ క్యాండిడేట్లకు న్యాయం జరిగేలా మార్పులు, చేర్పులు చేసే విషయమై.. సీఎం కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. కొత్తగా జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎన్ని జోన్లు, క్యాడర్‌లు ఉండాలనే విషయమై.. చర్చించినట్లు చెప్పారు. అక్టోబర్‌ 21న ఈ విషయమై పూర్తి సమాచారంతో సమావేశమవుతామని స్పష్టం చేశారు. 

 

Don't Miss