జగన్ కు ప్రజలే బుద్ధి చెబుతారు : కళా వెంట్రావు

21:51 - August 12, 2017

శ్రీకాకుళం : ప్రజాస్వామ్యానికి కావలసిన సేవా భావంతో కూడిన వ్యాఖ్యలు ఏనాడు జగన్‌ చేయలేదని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. జగన్‌ పార్టీని స్వార్థంతో నడుపుతున్నారని, రాజకీయ నాయకుడిగా ఆయన వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు. నంద్యాల ఎన్నికల్లో టిడిపిని గెలిపించి ప్రజలు జగన్‌కు బుద్ధి చెబుతారన్నారు.

Don't Miss