రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న జగన్‌ : కాల్వ శ్రీనివాసులు

18:59 - October 10, 2017

గుంటూరు : రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగున అడ్డుపడుతున్న వైఎస్‌ జగన్‌కు.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎంపీల చేత రాజీనామా చేయిస్తానన్న జగన్‌...  ఎందుకు వెనక్కి తగ్గాడని ఆయన ప్రశ్నించారు. ఇన్ని రోజులు మౌనం వహించిన జగన్‌... మళ్లీ యువభేరి అంటూ కొత్త రాజకీయ కుట్ర పన్నుతున్నారన్నారు. జగన్‌ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

 

Don't Miss