విజయనగరం జిల్లాలో పర్యటించిన నారా లోకేశ్‌

16:42 - September 12, 2017

విజయనగరం : జిల్లాలో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ పర్యటించారు. ఇవాళ్టి నుంచి రెండు రోజులు ఆయన పర్యటించనున్నారు. పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేశ్‌కు.. జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 

Don't Miss