గుడ్‌ ఫ్రై డే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ

18:44 - March 30, 2018

నెల్లూరు : కపాడిపాలెంలో నిర్వహించిన గుడ్‌ ఫ్రై డే కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి నారాయణ. శాంతి, క్షమ, సోదర భావాలను ఏసుక్రీస్తు తన బోధనల ద్వారా ప్రపంచానికి సందేశామిచ్చారని మంత్రి అన్నారు. సంపాదించిన ప్రతి రూపాయిలో ఒక పైసా పేదలకు వినియోగించాలని కోరారు. ఈ సందర్భంగా క్రైస్తవులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. 

Don't Miss