గవర్నర్‌ను తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించిన పరిటాల సునీత

15:51 - September 13, 2017

హైదరాబాద్ : గవర్నర్‌ను తన కుమారుడి పెళ్లికి.. మంత్రి పరిటాల సునీత ఆహ్వానించారు. అక్టోబర్‌ 1న తన కుమారుడి పెళ్లి జరగనున్నట్లు ఆమె తెలిపారు. సీఎం కేసీఆర్‌ను, మంత్రులు, ఎమ్మెల్యేలు, తమ పార్టీకి చెందినవాళ్లను.. అందరినీ ఆహ్వానించనున్నట్లు సునీత చెప్పారు. ప్రజలందరూ తన కుమారుడు శ్రీరామ్‌కు ఆశీస్సులు అందించాలని కోరారు. 

 

Don't Miss