పోలవరం పూర్తయితే వేల ఎకరాలకు సాగునీరు : దేవినేని

19:54 - March 18, 2017

విజయవాడ : వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో నిర్మాణమవుతున్న అన్ని ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని... మంత్రి దేవినేని తెలిపారు. పోలవరం పూర్తయితే వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అన్నవరం సత్యదేవున్ని దర్శించుకున్న ఉమ... స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

 

Don't Miss