అగ్నికి ఆహుతైన మిర్చీ, పత్తి పంట

12:48 - May 6, 2018

మహబూబాబాద్ : షార్ట్ సర్క్యూట్ తో మిర్చీ గోదాంలో మంటలు చెలరేగాయి. మిర్చీ, పత్తి పంట అగ్నికి ఆహుతైంది. కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లింది. రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Don't Miss