చిక్కడపల్లి వెంకటేశ్వరాలయంలో వైకుంఠ ఏకాదశి

11:38 - December 29, 2017

హైదరాబాద్‌ : చిక్కడపల్లి వెంకటేశ్వరాలయంలో  వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామి దర్శనానికి భక్తుల తరలివస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

Don't Miss