మట్టి గణేశ్‌లను పూజించాలంటూ ముస్లిం దంపతుల ప్రచారం

07:01 - August 25, 2017

మహబూబాబాద్‌ : పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణేశ్‌లను పూజించాలంటూ మహబూబాబాద్‌లో నేను సైతం స్వచ్ఛంద సంస్థ వినూత్న రీతిలో ప్రచారం చేపట్టింది. పట్టణానికి చెందిన ముస్లిం దంపతులు సుభానీ, సలీమా ఈ కార్యక్రమం చేపట్టారు. మట్టితో చేసిన వినాయకుడి ముఖాన్ని సుభానీ తన తలకు పెట్టుకుని రిక్షాపై కూర్చుని ప్రచారం చేస్తున్నా అందర్ని ఆకర్షిస్తున్నాడు. 

Don't Miss