మహిళలపట్ల అనుచితం ప్రవర్తన, వ్యాఖ్యానాలు చేస్తే

12:39 - May 24, 2017

హైదరాబాద్: ఉన్నత స్థానంలో వున్న పురుషులు మహిళలను కించపరిచే విధంగా, అగౌరపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అలాంటి పురుషల పై ఏ విధమైన చట్టాలు ఉన్నాయి. ఇదే అంశం పై మానవి 'వేదిక'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రముఖ న్యాయవాది పార్వతి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

Don't Miss