నీట్...427వ ర్యాంకర్ శ్రీవాణికి సన్మానం

11:54 - July 12, 2018

హైదరాబాద్ : నీట్ పరీక్షలో శ్రీవాణి 427వ ర్యాంక్ సాధించింది. డా.విజయలక్ష్మీ శ్రీవాణిని సన్మానించింది. తనను ప్రోత్సహిస్తున్న వారికి శ్రీవాణి ధన్యవాదాలు తెలిపారు. 

Don't Miss