ఏపీ శాసనమండలి చైర్మన్ గా ఎన్ ఎండీ ఫరూక్

12:24 - November 15, 2017

గుంటూరు : ఏపీ శాసనమండలి చైర్మన్ గా ఎన్ ఎండీ ఫరూక్  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రులు, మండలి సభ్యులందరూ ఫరూక్ ను అభినందించారు. అధికార, విపక్ష ఎమ్మెల్సీ సభ్యులు చైర్మన్ కు కంగ్రాట్స్ తెలిపారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ, సిద్ధ రాఘవయ్య, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తోపాటు పలువురు అభినందనలు తెలిపారు. 

 

Don't Miss