సాయంత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా ఫ్రీ రిలీజ్‌

19:45 - April 29, 2018

హైదరాబాద్‌ : స్టార్ హీరో అల్లు అర్జున్‌ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఇవాళ సాయంత్రం జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా సినీ హీరో రామ్‌ చరణ్ హాజరుకానున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ రోజు జరగనున్న ఈవెంట్‌కి  ప్రేక్షకులందరికీ ఉచిత ప్రవేశం కల్పించారు. 

Don't Miss