నల్గొండ టూటౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు ఆచూకీ లభ్యం

18:30 - February 3, 2018

నల్లొండ : సీఐ అదృశ్యం మిస్టరీ వీడింది. నిన్న అజ్ఞాతంలోకి వెళ్లిన సీఐ వెంకటేశ్వర్లు గుంటూరుజిల్లా బాపట్లలో గుర్తించిన పోలీసులు.. నల్గొండకు తీసుకొస్తున్నారు. మరికాసేపట్లో జిల్లా ఎస్పీ ముందు సీఐ వెంకటేశ్వర్లును ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Don't Miss