టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ తెలంగాణ జాగృతి

11:32 - April 24, 2018

సూర్యాపేట : జిల్లాలో టీఆర్‌ఎస్‌.. తలంగాణ జాగృతి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. తుంగతుర్తి నియోజకవర్గంలో ఫ్లెక్సీల రగడ నెలకొంది. హరీష్‌రావు పర్యటన సందర్భంగా తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు రాజీవ్‌సాగర్‌ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ అనుచరులు చించివేశారు. తిర్మలగిరి, ఆర్వపల్లి, వెలిశాల, తుంగతుర్తిలో ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. 

Don't Miss