గౌరీలంకేశ్‌ హత్యపై ప్రధాని స్పందించాలి:నటుడు ప్రకాశ్ రాజ్

14:44 - October 2, 2017

హైదరాబాద్: పాత్రికేయురాలు గౌరీలంకేశ్‌ హత్యపై ప్రధాని మోదీ స్పందించాలని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ డిమాండ్‌ చేశారు. గౌరీహత్య వెనుక ఉన్న నిజానిజాలు దేశప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రధాని స్పందించకుంటే తనకు వచ్చిన జాతీయ అవార్డును వెనక్కు ఇచ్చేస్తానని ప్రకాశ్‌రాజ్‌ స్పష్టంచేశారు.

Don't Miss