తెలుగు మహాసభల్లో 'పుస్తక' ప్రదర్శన..

13:25 - December 16, 2017

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది. మహాసభలకు వచ్చేవారికి పలు రకాల తెలుగు పుస్తకాలను పరిచయం చేసేందుకు ఈ పుస్తక ప్రదర్శన చేపట్టారు. మహాసభలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Don't Miss