పోలవరాన్ని కేంద్రప్రభుత్వం నిర్మించాలి

07:59 - January 9, 2017

హైదరాబాద్ : నోట్ల రద్దు వ్యతిరేకించిన వారు నల్లకుబేరులు అని బెంగళూరులో నిర్వహించిన 14వ ప్రవాస్ భారతీయ దివస్ లో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ తప్పు మీద తప్పు చేస్తున్నారా, నోట్ల రద్దు అంశం ఆచరణలో విఫలం అయ్యిందా? పోలవరంపై స్వేతపత్రం విడుదల చేయాలని, బహిరంగ చర్చకు సిద్ధమని ఎంపి కేవీపీ రామచంద్రరావు ప్రకటించారు. అంతే కాక స్థలం మీరే ఎక్కడో చెప్పండి అని సీఎం చంద్రబాబుకు సూచించారు. సీఎం చంద్రబాబుకు కేవీపీ లేఖ రాయడం దిగజారుడు రాజకీయాలే అని మంత్రి దేవినేని విమర్శించారు. ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో దినకర్ టిడిపి నేత, అద్దేపల్లి శ్రీధర్ బిపిపి నేత, తులసి రెడ్డి కాంగ్రెస్ నేత లక్ష్మణరావు ఎమ్మెల్సీ పాల్గొన్నారు. వీరి మధ్య జరిగిన ఆసక్తికరమైన చర్చ ను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

Don't Miss