రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం

07:57 - January 12, 2018

రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని వక్తలు విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తులసీదాస్, టీడీపీ నేత శ్రావణ్ కుమార్, బీజేపీ నేత లక్ష్మీపతి రాజా పాల్గొని, మాట్లాడారు. రాష్ట్ర విభజన సౌకర్యాల కల్పనలో కేంద్రం తీవ్ర జాప్యం చేస్తోందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దా.. 

 

Don't Miss