కోమటిరెడ్డి, సంపత్ శాసన సభ్యత్వాలు పునరుద్ధరించాలి...

08:43 - June 13, 2018

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ల సస్పెన్షన్ సరికాదని...వారి శాసన సభ్యత్వాలను పునరుద్ధరించాలని వక్తలు సూచించారు. టీప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, టీఆర్ ఎస్ నేత రాజమోహన్, కాంగ్రెస్ నేత రామ్మోహన్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

Don't Miss