కోదండరాం పార్టీ రాబోతుందా...

07:53 - February 5, 2018

ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చని, టీఆర్ఎస్ ఏర్పాడిన నుంచి ఎన్నో పార్టీలు వచ్చి వెళ్లాయని, విద్యార్థి జేఏసీ మొదట ఓయూలో మొదలైందని టీఆర్ఎస్ నేత రాకేష్ అన్నారు. తెలంగాణలో ఉన్న పరిస్థితిల్లో కోదండరాం కొత్త పార్టీ పెడుతున్నట్టు తెలుస్తుందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఫెలయ్యాయని, ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టుకోవచ్చని కానీ ఆ పార్టీ మనుగడ ఎలా ఉంటుందో ఆలోచించాలని టీడీపీ నేత దుర్గప్రసాద్ అన్నారు. నిన్నటివరకు కేంద్రంపై పోరాడుతుందని అందరు భావించారని, కానీ టీడీపీ మాట మార్చిందని సీపీఎం నేత బాబు రావు అన్నారు. బడ్జెట్ లో ఏపీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, చంద్రబాబు ఆవేశం ఒక్కరోజు మాత్రమే ఉంటుందని, కేవలం చంద్రబాబు తనపై కేసుల నుంచి తప్పించుకోవడానికి రాష్ట్రప్రయోజనాలను విస్మరిస్తున్నారని వైసీపీ నేత గోపిరెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Don't Miss