పెద్దనోట్ల రద్దుతో ప్రజలకు ఇబ్బందులు..

10:49 - December 28, 2016

పెద్ద నోట్ల రద్దుతో కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తమేనని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు నడింపల్లి సీతారామరాజు, బీజేపీ నేత అద్దెపల్లి శ్రీధర్, టీడీపీ నేత విజయ్ కుమార్, కాంగ్రెస్ నేత పాల్గొని, మాట్లాడారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss