బలవంతంగా భూమిని సేకరించాలని ప్రభుత్వం చూస్తోందా?

07:38 - December 29, 2016

హైదరాబాద్ : తెలంగాణ భూసేకరణ బిల్లు-2016కు శాసనసభ ఆమోదం తెలిపింది. మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. కేంద్ర చట్టం ఉన్నప్పుడు ఈ బిల్లు ఎందుకన్న విపక్షాల ప్రశ్న సర్కారు చెవికెక్కలేదు. బిల్లు తెస్తే తెచ్చారు.. దానికి మేము సూచించే సవరణలైనా చేయండని చెప్పినా ఖాతరు చేయలేదు. విపక్షాల అభ్యంతరాల నడుమే మూజువాణీ ఓటుతో బిల్లును ఆమోదింప చేసుకుంది కేసీఆర్‌ సర్కారు. ఇదే అంశంపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో టిపీసీసీ అధికార ప్రతినిధి కోశం శ్రీనివాసయాదవ్, తెలంగాణ రైతు సంఘం నేత సాగర్,

టిఆర్ఎస్ నేత గోవర్థన్ రెడ్డి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

Don't Miss