నోట్ల రద్దుతో ఆర్థికరంగం 2సం.లు వెనక్కి...

09:33 - January 10, 2017

పెద్ద నోట్ల రద్దుతో ఆర్థికరంగం రెండు సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, బీజేపీ నేత టి.ఆచారి, టీఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ రావు పాల్గొని, మాట్లాడారు.వ్యవసాయం, ఉపాధి రంగాలు దెబ్బతిన్నాయన్నారు. విదేశాల్లో ఉన్న నల్లడబ్బు బయటికి రాలేదని పేర్కొన్నారు. డబ్బులు తీసుకోవడంపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు. స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని ఎందుకు తీసుకురారని ప్రశ్నించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Don't Miss