ఘనంగా ఓక్‌వాలె అన్యువల్‌ డే సంబరాలు

16:09 - December 22, 2017

మేడ్చల్ : జిల్లాలోని కుషాయిగూడలోని ఓక్‌వాలె పాఠశాల ఆన్యూవల్ డే ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ జనార్ధన్‌రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు.

 

Don't Miss