లారీని ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్...డ్రైవర్ సజీవ దహనం

08:44 - August 11, 2018

గుంటూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సజీవ దహనం అయ్యారు. తాడేపల్లి మండలంలో బైపాస్ రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ డ్రైవర్ సజీవదహనమయ్యారు. క్లీనర్ కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ క్లీనర్ ను ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

Don't Miss