మంగళగిరి మండలంలో కూలిన పాత వంతెన

09:42 - November 15, 2017

గుంటూరు : మంగళగిరి మండలం కురగల్లులో పాత వంతెన కూలింది. కురగల్లు..మంగళగిరి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హెవీ వెహికల్స్ తిరగడం వల్లే కూలిందని స్థానికులు అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss