మంత్రి జగదీష్ రెడ్డి తో వన్ టు వన్...

తెలంగాణ రాష్ట్ర విద్యుత్, ఎస్ సీ, ఎస్టీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తో టెన్ టివి వన్ టు వన్ నిర్వహించింది. ఈ సందర్భంగా టీసర్కార్ పాలనపై మాట్లాడారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే... 'మూడేళ్ల కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేశాం. ప్రజల తీర్పుకు శిరసా వహిస్తాం. ప్రజల్లో మాకు ఆదరణ ఉంది. ప్రజలు మావైపు ఉన్నారు. ప్రభుత్వ పాలనకు ఎన్నికల్లే గీటురాయి. కోదండరాంతో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదు. పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss