ప్రపంచ తెలుగు మహాసభలపై కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ తో వన్ టు వన్

ప్రపంచ తెలుగు మహాసభలపై కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ తో టెన్ టివి వన్ టు వన్ నిర్వహించింది. శ్రీనివాస్ ప్రపంచ తెలుగు మహాసభలపై మాట్లాడారు. పలు కవితలు చెప్పారు. పద్యాలు, పాటలు పాడి వినిపించారు. పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం... 

Don't Miss