శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ : మోడీ

13:10 - February 11, 2018

దుబాయ్ : ప్రధాని మోడీ దుబాయ్ లో పర్యటిస్తున్నారు. అబుదబిలో మోడీ ప్రసంగించారు. ప్రపంచస్థాయిలో భారత ఖ్యాతి పరిడవిల్లుతోందన్నారు. భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

Don't Miss