కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ

08:25 - May 16, 2018

బెంగళూరు : కర్ణాటక ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా ఏర్పాటయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా పార్టీ విజయానికి నిరంతరం కృషి చేసిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. 

 

Don't Miss