సింధు, గోపిచంద్‌ లను సత్కరించిన సీఎం కేసీఆర్‌

22:07 - August 30, 2017

హైదరాబాద్ : ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీలో సిల్వర్‌ పతకం సాధించిన పీవీ సింధు... ఇవాళ సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. సింధు, గోపిచంద్‌ను కేసీఆర్‌ సత్కరించారు. సింధు భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. 

Don't Miss