ప్రముఖ చిత్రకారుడు లక్ష్మాగౌడ్ అంతరంగం..

వన్‌2వన్‌ విత్‌ శ్రీధర్‌బాబు కార్యక్రమంలో ప్రముఖ చిత్రకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత లక్ష్మాగౌడ్‌ చిత్రలేఖనంపై పలు అసక్తికరమైన విషయాలను వివరించారు. తన అంతరంగాన్ని తెలిపారు. ప్రాంతీయత రుచికరమైన మాట కాదని.. అది పుట్టుకతోనే వస్తుందన్నారు. పుట్టుకతోనే కళలు అబ్బడాన్ని నమ్ముతానని చెప్పారు. పూర్వం ప్రజలు బంగారం కొనడానికి మాత్రమే పట్టణం వెళ్లేవారని తెలిపారు. తాము ఐదుగురు అన్నదమ్ములమని.. తాను నాలుగో వాణ్ని అని చెప్పారు. 'చిత్రకారుడికి ఉండాల్సిన లక్షణాలేమిటి..? చిత్రరచనలో శృంగారానికి ఎందుకంత ప్రాధాన్యత? ఆర్టిస్టులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేయాల్సిన పనేంటి'..? అనే అంశాలపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss