పాక్ బలగాల కాల్పుల్లో నలుగురు జవాన్ల మృతి

08:59 - June 13, 2018

జమ్మూకాశ్మీర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సాంబా జిల్లా చంబ్లియాల్ సెక్టార్ లో పాకిస్తాన్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో నలుగురు బీఎస్ ఎఫ్ జవాన్లు మృతి చెందారు, మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

 

Don't Miss