పవన్ కల్యాణ్ పుట్టినరోజు..పలు సేవా కార్యక్రమాలు

16:07 - September 2, 2017

పశ్చిమగోదావరి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో చిరు, పవన్ యూత్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మత్తు పదార్ధాలు వాడకండి.. వాడనీయకండి అనే నినాదంతో భారీ ర్యాలీ తీశారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మహిళలకు కుట్టుమిషన్లు.. పేదలకు దుప్పట్లు పంచారు. 

Don't Miss