కొనసాగుతున్న ఫార్మా డీ విద్యార్థుల ఆందోళన

17:36 - February 5, 2018

కరీంనగర్‌ : కాంగ్రెస్‌ పార్టీ హాయాంలో ప్రవేశపెట్టిన ఫార్మా డీ కోర్సును తెలంగాణ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని.. ఫలితంగా విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌ వద్ద ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్న ఫార్మా డీ విద్యార్థులకు మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌ సంఘీభావం ప్రకటించి.. దీక్షలో పాల్గొన్నారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

Don't Miss