ఏకే 47తో కాల్పుచుకుని కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

22:01 - July 6, 2018

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ లో కాల్పులు కలకలం రేపాయి. ప్రశాసన్‌నగర్‌లో కానిస్టేబుల్‌ కిషోర్‌ ఏకే 47తో కాల్పుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.  వెంటనే తేరుకున్న పోలీసులు కిషోర్‌ను  ఆస్పత్రికి తరలించారు. కిషోర్‌కు ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. రిటైర్డ్‌ డీజీ ఆర్‌.పి.మీనా వద్ద పనిచేస్తున్న కానిస్టేబుల్‌ కిషోర్‌.. ఆర్థిక సమస్యలతోనే ఆత్మహత్యా యత్నం చేశారని పోలీసులు తెలిపారు.  

 

Don't Miss