కోదండరాంను హైదరాబాద్ కు తరలిస్తున్న పోలీసులు

16:26 - August 11, 2017

కామారెడ్డి : టీజేఏసీ చైర్మన్ కోదండరాం కామారెడ్డి జిల్లా చేస్తున్న అమరవీరుల స్పూర్తియాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పీఎస్ లో ఉన్న ఆయన భోజనం తీసుకునేందుకు నిరాకరించడంతో పోలీసులు కోదండరాంను భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్ కు తరలిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Don't Miss