కోదండరాం అరెస్ట్... హైదరాబాద్ కు తరలింపు..

18:04 - August 12, 2017

మెదక్ : అమర వీరుల స్ఫూర్తి యాత్రలో భాగంగా నిజామాబాద్ వెళ్తున్న టీజాక్ చైర్మన్ ప్రొ.కోదండరామ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయనను హైదరాబాద్‌ తరలిస్తున్నారు. మధ్యాహ్నం ఆయనను తూప్రాన్ టోల్ ఏట్ వద్ద అరెస్టు చేసి.. మెదక్‌ జిల్లా కౌడిపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై టీజేఏసీ నేతలు మండిపడుతున్నారు. 

Don't Miss