వ్యాపారి సుధాకర్‌ రెడ్డి హత్యకేసు విచారణ వేగవంతం

15:20 - December 23, 2017

నాగర్‌ కర్నూల్‌ : జిల్లాలో వ్యాపారి సుధాకర్‌ రెడ్డి హత్యకేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన స్వాతిని మహబూబ్‌ నగర్‌ జైలు నుండి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు నాగర్‌ కర్నూల్‌ పీఎస్‌లో స్వాతిని పోలీసులు విచారించనున్నారు. 

 

Don't Miss