బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఎం నేతల అరెస్ట్

17:28 - March 29, 2018

ఆదిలాబాద్ : సీపీఎం అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ... ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో బైక్‌ ర్యాలీ నిర్వహించిన సీపీఎం శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నప్పటికీ పోలీసులు అడ్డుకోవడంపై సీపీఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

Don't Miss