ఎమ్మెల్యే గోవింద్ సత్యనారాయణపై కేసు నమోదు

13:35 - January 10, 2017

విశాఖ : అనకాపల్లి ఎమ్మెల్యే గోవింద్ సత్యనారాయణపై పెందుర్తి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. గోవింద్ పై భూకబ్జా, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఓ ఆస్తి వివాదంలో ఎమ్మెల్యే గోవింద్ కలుగజేసుకుని తనను బెదిరించారని రాజేష్ బాబు సీపీకి ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు గోవింద్ సత్యనారాయణపై కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

Don't Miss