నేటి తరానికి మాదాల ఆదర్శప్రాయమైన నటుడు

17:10 - June 6, 2018

హైదరాబాద్ : రెడ్‌ స్టార్‌ మాదాల రంగారావు సంస్మరణ సభ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు హాజరై మాదాల రంగారావును స్మరించుకున్నారు. నేటి తరం వారికి మాదాల రంగారావు ఆదర్శ ప్రాయమని హాస్యనటుడు బ్రహ్మానందం కొనియాడారు. ఆయన మాట్లాడే ప్రతి మాట గుండెలోతుల్లోంచి మాట్లాడేవారని గుర్తు చేశారు.

 

Don't Miss