విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో కొనసాగుతున్న గుర్తింపు ఎన్నికలు

16:21 - February 5, 2018

విశాఖపట్టణం : విశాఖలో స్టీల్‌ ప్లాంట్‌ గుర్తింపు సంఘం ఎన్నికలు  కొనసాగుతున్నాయి. ఎఐటియూసి, ఐఎన్ డీటీయూసీ, సీఐటియూ మిత్ర పక్షాలు వేర్వేరుగా పోటీకి దిగాయి. మొత్తం 10వేల 15 వందల 42 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఎన్నికలపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

Don't Miss