క్షుద్ర పూజల పేరుతో బాలింతపై అత్యాచారం

19:51 - June 6, 2018

ఖమ్మం : సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లిలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్షుద్ర పూజలు చేసి ఓ ఇంట్లో లంకెబిందెలు తీస్తామని నమ్మించి బాలింతపై అత్యాచారం చేసాడు ఓ మంత్రగాడు... విషయం తెలుసుకున్న స్థానికులు మంత్రగాడు నక్ష్మీనర్సయ్య, అతని అనుచరున్ని కరెంట్‌ పోల్‌కు కట్టేసి దేహశుద్ది చేశారు.

Don't Miss