దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలు

14:02 - July 17, 2017

ఢిల్లీ : దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. పార్లమెంట్‌ హౌస్‌లో ప్రధాని మోదీ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఓటు వేశారు. 

Don't Miss