హైదరాబాద్ లో ప్రారంభమైన రాష్ట్రపతి ఎన్నికలు

10:20 - July 17, 2017

హైదరాబాద్ : రాష్ట్రపతి ఎన్నికలు అసెంబ్లీలో ప్రారంభమైయ్యాయి. మొదటి ఓటుగా సీఎం కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత స్పీకర్ మధుసుధనచారి, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ జానరెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Don't Miss