టీచర్ల ఏకీకృత సర్వీసు రూల్స్ కు రాష్ట్రపతి ఆమోదం

17:20 - June 22, 2017

హైదరాబాద్: టీచర్లకు రాష్ట్రపతి శుభవార్త అందించారు. దీర్ఘకాలంగా కాలంగా పెండింగ్ లోఉన్న టీచర్ల ఏకీకృత సర్వీసు రూల్స్‌ ఫైలుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో గెజిట్‌ నోటిషికేషన్‌ విడుదల చేయనున్నారు. దీర్ఘకాంలగా ఉన్న సమస్యల పరిష్కారం అయినందుకు యూటీఎఫ్ ఏపీ, తెలంగాణ యూనియన్లు హర్షం వ్యక్తం చేశాయి.

Don't Miss