తాడేపల్లిగూడెం సబ్ జైల్ నుంచి ఖైదీల పరార్

16:14 - September 10, 2017

పశ్చిమగోదావరి : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సబ్ జైల్ నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. జైలు గోడ దూకి సిరపు గణేష్, బుగత శివ పారిపోయారు. ఉదయం ఖైదీలకు కటింగ్ చేయించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అదే అదునుగా చేసుకుని మధ్యాహ్నం 12గంటల సమయంలో గోడ దూకి వెళ్లినట్లు తెలుస్తోంది.

Don't Miss